గుత్తాజ్వాల అకాడమీ ప్రారంభం

by Shyam |
గుత్తాజ్వాల అకాడమీ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల నూతన అకాడమీని ప్రారంభించింది. మొయినాబాద్‌లో ఏర్పాటైన ఈ అకాడమీని తెలంగాణ ఐటీ, క్రీడా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌లు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఇలాంటి అకాడమీలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story