- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిద్ది లింగ మఠాన్ని సందర్శిన మంత్రి..నిరంజన్ రెడ్డి..
by Shyam |
X
దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనురు మండలం నెరడగోమ్మ గ్రామంలోని శ్రీ పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీ పంచమ సిద్ధ లింగ మహాస్వాముల వారిని దర్శించుకున్నారు. వారికి మఠ ఆచార ప్రకారం సిద్ద లింగ మఠం స్వామి పట్టు శాలువాలు కప్పి సన్మానించారు. సోమవారం మక్తల్‌లో జరిగిన రైతు అవగా హన సదస్సులో పాల్గొన్న మంత్రి సమావేశం స్తలానికి కిలో మీటరు దూరంలో ఉన్న సిద్ధ లింగ మఠానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.
మఠ ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ పేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వనజమ్మ.ఉమ్మడి డిసిసిబి చైర్మన్ నిజాంపాష. మక్తల్ ఎంపీపీ వనజమ్మ.ఎంపీటీసీ ఎల్లారెడ్డి. సర్పంచ్ అశోక్ గౌడ్.పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story