- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు నా క్షమాపణలు : తలసాని
దిశ, వెబ్‌డెస్క్ :
హైదరాబాద్‌లో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి నేరెడ్‌మెట్ ఓపెన్ నాలాలో పడి చిన్నారి సుమేధ (12)మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో బాధిత తల్లిదండ్రులు GHMC అధికారుల నిర్లక్ష్యంపై, మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్‌పై నేరేడ్‌మెట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ సుమేధ మృతిపై విచారం వ్యక్తం చేశారు.
ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ‘సుమేధ తల్లిదండ్రులను క్షమాపణ కోరుతున్నా.. వారి బాధను తీర్చలేనిది. సుమేధ మృతి చాలా బాధాకరం. ఈ నాలాలు ఎప్పటి నుంచో ఉన్న దరిద్రం’ అని వాపోయారు. ఇదిలాఉండగా, రెండ్రోజుల కిందట వర్షాలకు నాలాల్లో ‘నీరు రాక మంట వస్తుందా’ అని కామెంట్స్ చేసిన మంత్రి సడన్‌గా అధికారులపైనే మొత్తం తప్పును మోపడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.