ఇంకా ఖరారు కాలేదు.. అలా చేస్తే ఎలా..?

by srinivas |
ఇంకా ఖరారు కాలేదు.. అలా చేస్తే ఎలా..?
X

దిశ, అమరావతి బ్యూరో: 2020-21 విద్యా సంవత్సరం ఇంకా ఖరారు కాలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, నిర్వహించడానికి వీలు లేదన్నారు. ఫీజులు కూడా వసులు చేస్తున్నట్లు సమాచారం ఉందని, ప్రభుత్వం నిర్ణయించే వరకు ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదన్నారు. అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story