పాలమూరును సస్యశ్యామలం చేస్తాం: శ్రీనివాస్ గౌడ్

by Shyam |   ( Updated:2020-12-28 07:28:17.0  )
పాలమూరును సస్యశ్యామలం చేస్తాం: శ్రీనివాస్ గౌడ్
X

దిశ,వెబ్‌డెస్క్: పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోనే రైతుబంధు కార్యక్రమం మరెక్కడా లేదని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. పల్లెలు బాగుండాలి..పేదలు అభివృద్ది చెందాలని సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ పనులు త్వరలోనే పూర్తవుతాయని వెల్లడించారు.

Advertisement

Next Story