- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అవసరమైతే సీబీఐ విచారణ కోరతాం : మంత్రి సీదిరి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : రామతీర్థం ఘటనపై అవసరమైతే సీబీఐ విచారణ కోరతామని ఏపీ మత్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. దేవుళ్లతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Next Story