- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్వీయ నియంత్రణతోనే కట్టడి
X
దిశ, రంగారెడ్డి: ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించినప్పుడే కరోనా కట్టడి చేయగలుగుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంకర్ పల్లి మండలం మహరాజ్ పేట్, పొద్దటూర్ గ్రామాల్లో గురువారం మంత్రి పర్యటించారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గ్రామంలో పాజిటివ్ కేసు నమోదు అయిన మాత్రాన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు సక్రమంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ అనిత రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కె.యాదయ్య పాల్గొన్నారు.
Tags: minister sabitha, daily needs, distribution, rangareddy, ts
Advertisement
Next Story