- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగాల కోసం ఊరు వదిలే పరిస్థితి రాదు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఉద్యోగాల కోసం ఊరు వదిలే పరిస్థితి రాదని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేసిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు ప్రజలు, సీఎం నమ్మకం వల్లే తనకు మంత్రిగా అవకాశం దక్కిందన్నారు. పారిశ్రామిక పార్క్‌తో భవిష్యత్‌లో 2వేల ఉద్యోగాలు దక్కనున్నాయని పేర్కొన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు రూ.400 కోట్లతో అత్యున్నత హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు. 173 ఎకరాల్లో పార్క్ నిర్మాణం చేస్తుండగా మొదటి దశలో 87ఎకరాల్లో డెవలప్ చేస్తామని చెప్పారు. ప్లాస్టిక్ ఫర్నిచర్ తయారు చేసే పార్కుతోనే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
Advertisement
Next Story