- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రామలింగారెడ్డి మృతి పట్ల మల్లారెడ్డి సంతాపం
by Shyam |

X
దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామలింగారెడ్డి మృతి తీరని లోట మంత్రి మల్లారెడ్డి అన్నారు. జర్నలిస్టుగా మానవ హక్కుల కోసం దాదాపు 25 ఏళ్లుగా పోరాడారని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని మల్లారెడ్డి కొనియాడారు. రామలింగారెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Next Story