- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లిఫ్ట్‌లో ఇరుకున్న మంత్రి

X
దిశ, వెబ్‌డెస్క్:
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రమాదం తప్పింది. సైఫాబాద్ లో ఓ కార్యక్రమానికి వెళ్లిన మంత్రి కొప్పుల ఈశ్వర్.. అక్కడ భవనంలోని లిఫ్టులో ఆరగంటపాటు ఇరుకున్నారు. వెంటనే గమనించిన సిబ్బంది మంత్రిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు.
Next Story