- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేంద్రం నిధులను దారి మళ్లించారు : కిషన్‌రెడ్డి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి, కిషన్ రెడ్డి సోమవారం పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
పేదల కోసం నిర్మిస్తున్న గృహాలకు కేంద్ర ప్రభుత్వం సాయంగా ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసం వలన దాదాపు 20లక్షల మంది పేదలకు ఇళ్లు లేకుండా పోయాయని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Next Story