- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతును రాజు చేయడమే.. సీఎం కేసీఆర్ లక్ష్యం
by Shyam |

X
దిశ, సూర్యాపేట: తెలంగాణలో రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లాలోని పెన్ పహడ్, చివ్వెంల మండల కేంద్రంలో రైతు నిర్మాణ వేదికల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని అన్నారు. పెట్టుబడులకు రైతు బంధు పథకం ఇచ్చి రైతులను ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి పాల్గొన్నారు.
Next Story