- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బోనాలు సమర్పించిన అల్లోల దంపతులు
by Aamani |

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. నిర్మల్‌లోని నందిగుండం దుర్గామాతకు బోనాలు సమర్పించారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
Next Story