నిర్మల్‌ ‘పట్టణ ప్రగతి’లో మంత్రి అల్లోల

by Shyam |   ( Updated:2024-02-20 06:34:02.0  )
నిర్మల్‌ ‘పట్టణ ప్రగతి’లో మంత్రి అల్లోల
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్‌లో ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని కుర్రన్నపేట వార్డులో మొక్కలు నాటారు. అనంతరం వార్డులో పర్యటించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed