- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గని కార్మికుడు లింగయ్య మృతి.. మంత్రి విచారం!
by Aamani |

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 బీ గనిలో బుధవారం సాయంకాలం జరిగిన ప్రమాదంలో కార్మికుడు లింగయ్య మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
అనంతరం బొగ్గు గనిలో ప్రమాదం జరిగిన తీరు, దాని తీవ్రత పై మంత్రి ఆరా తీశారు. గనిలో ప్రమాదం సంభవించడం చాలా బాధాకరమని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించిన కార్మికుడు లింగయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భరోసానిచ్చారు.
Next Story