- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్మా దానంతో మరెందరికో స్ఫూర్తి
దిశ, వెబ్ డెస్క్: కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ తెలంగాణ జర్నలిస్టులకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బాధ్యతగా వార్తల సేకరిస్తూ కరోనా భారిన పడి.. తిరిగి కోలుకున్నవారు తమ ప్లాస్మాలను దానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారని అభినందించారు. ప్లాస్మా దానం చేస్తున్న జర్నలిస్ట్‌లు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. ఈ మేరకు ప్లాస్మా దానం చేసిన జర్నలిస్టుల ఫోటోను తన ట్వీట్‌కు అటాచ్ చేశారు.
కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ తెలంగాణ జర్నలిస్టులకు అభినంధనలు.
ఈ కష్టకాలంలో వార్తల సేకరణలో బాగంగా కరోనా భారిన పడి తిరిగి కోలుకుని, తమ ప్లాస్మాలను దానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలు నిలుపుతూ.. మరెందరికో స్పూర్తిగా నిలుస్తున్న మీకు కృతజ్ఞతలు 🙏 pic.twitter.com/gkNpQsoAxy— Harish Rao Thanneeru (@trsharish) July 31, 2020