- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు: హరీశ్‌రావు
by Shyam |
X
దిశ, సిద్దిపేట: ప్రతి గ్రామంలో డంప్ యార్డు, గ్రేవ్ యార్డు నిర్మాణాలు పూర్తి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట సుడా కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం సిద్దిపేట అర్బన్, రూరల్, నారాయణరావు పేట మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై నెలాఖరులోపు ప్రతి గ్రామంలో డంప్ యార్డు, గ్రేవ్ యార్డు, రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసే దిశగా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
Advertisement
Next Story