- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిద్దిపేటలో కరోనా టెస్టింగ్ వాహనం ప్రారంభం
by Shyam |

X
దిశ, సిద్దిపేట: మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కరోనా టెస్టింగ్ వాహనాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాను జయించిన వ్యక్తులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానంతో బాధితుల ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్మా దానం చేసే వ్యక్తుల్లో మెటబాలిజం మెరుగవుతుందని సూచించారు.
Next Story