- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భక్తుల కోసం బస్ స్టేషన్.. మంత్రి చేతుల మీదుగా..
by Shyam |
X
దిశ, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి భక్తుల కోసం బస్ స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా దేవస్థానం నిధుల నుండి రూ.50 లక్షలు, tsrtc నిధుల నుండి రూ.50 లక్షలు మొత్తం కోటి రూపాయలతో మరమ్మత్తులు చేపట్టి భక్తుల సౌకర్యార్ధం ఆధునికీకరించారు. ఈ బస్ స్టేషన్‌ను ఆదివారం మంత్రి హరీష్ రావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్లన్న ఆలయ చైర్మన్ గిస భిక్షపతి స్థానిక నాయకులు, RTC అధికారులు హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముని శేఖర్, మెదక్ రీజినల్ మేనేజర్ ఎన్ సుదర్శన్, సిద్దిపేట డివిజనల్ మేనేజర్ ఏ సరిరామ్ , చీఫ్ ఇంజనీర్ రామ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
- Tags
- harish rao
Next Story