- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘శ్రీనివాస్ రెడ్డికి తండ్రిపై గౌరవం లేదు’
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: చెరుకు శ్రీనివాస్‌రెడ్డిపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఆయన తండ్రిపై ఏమన్నా గౌరవం ఉందా అని విమర్శించారు. కాంగ్రెస్ తన తండ్రికి కన్నీళ్లు పెట్టించిదన్న శ్రీనివాస్ రెడ్డి నేడు కాంగ్రెస్‌లో ఎలా చేరారని ప్రశ్నించారు. దీనిపై ప్రజలు శ్రీనివాస్‌రెడ్డిని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎంత చేసినా దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అన్నారు. రెండో స్థానం కోసమే మిగతా పార్టీలు పోటీ పడుతున్నాయని జోస్యం చెప్పారు.
Next Story