- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజా ప్రతినిధులకు ఈటల లేఖ

X
దిశ,వెబ్‌డెస్క్: ప్రజా ప్రతినిధులకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ లేఖ రాశారు. సర్పంచ్ మొదలు మంత్రుల వరకు పలువురికి ఆయన మంగళవారం లేఖ రాశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ లేఖ ఆయన రాశారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సహాయ, సహకారాలు అందించాలని లేఖలో కోరారు.
Next Story