- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అపోహల వల్ల పౌల్ట్రీ రంగం నష్టపోతోంది: ఈటల
by Shyam |
X
దిశ,వెబ్‌డెస్క్: అపోహల వల్ల పౌల్ట్రీ రంగం తీవ్రంగా నష్టపోతోందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బర్డ్ ఫ్లూ పై అధికారులతో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ…బర్డ్ ఫ్లూ వల్ల ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ర్యాపిడ్ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా తెలంగాణలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు బర్డ్ ఫ్లూ రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతేడాది పౌల్ట్రీ రంగం బాగా దెబ్బతిందని చెప్పారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని ప్రజలు భయపడుతున్నారని వివరించారు.
Advertisement
Next Story