- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిధులు, ప్రోత్సాహకాల కోసమే !
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్టానికి రావాల్సిన నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాల గురించి కేంద్ర మంత్రులను కలిసినట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిల గురించి అడిగారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు నిధులు సమకూర్చాలని కోరారు. ప్రత్యేక హోదా అంశాన్ని గురించి ప్రస్తావించారు. కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు బుగ్గన మీడియాకు వెల్లడించారు. కేంద్రమంత్రులను కలిసిన వారిలో బుగ్గనతోపాటు ఎంపీలు కృష్ణదేవరాయులు, కోటగిరి శ్రీధర్, ప్రభుత్వ సలహాదారు అజయ్‌కల్లం ఉన్నారు.
Advertisement
Next Story