టీడీపీ.. ప్రజల అవసరాలను గుర్తించలేకపోయింది !

by srinivas |
టీడీపీ.. ప్రజల అవసరాలను గుర్తించలేకపోయింది !
X

దిశ, విశాఖపట్న: గత టీడీపీ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించలేకపోయిందని, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ఆదుకోలేక పోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి మాట్లాడుతూ… ఇచ్చిన వాగ్దానాలను నూటికి నూరుశాతం నెరవేర్చిన ఏకైక సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి లక్షా 40వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైసీపీ సర్కార్‌దేనని పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.



Next Story

Most Viewed