- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ చిన్నతరహా పరిశ్రమల మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబు ఏం చెప్పమంటే రేవంత్ రెడ్డి అది చెబుతారని స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డికి ఓ పార్టీ అంటూ ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి చంద్రబాబును పొగుడుతారని విమర్శించారు. ఆ తర్వాత విశాఖ అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టే రాజధానిగా నిర్ణయించామని చెప్పుకొచ్చారు.
Next Story