ఏపీ మంత్రి అవంతికి కరోనా

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కరోనా బారినపడ్డారు. ఆయనతోపాటు కుమారుడు శివసాయి కి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వీరిరువురూ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన మంత్రి అవంతి… తనను కలవడానికి ఎవరూ రావొద్దని కోరారు.

Advertisement