చంద్రబాబు మెప్పు కోసమే ఎన్నికలు :అనిల్

by srinivas |
చంద్రబాబు మెప్పు కోసమే ఎన్నికలు :అనిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మెప్పు కోసం ఎన్నికలు జరపాలని చూశారని మండిపడ్డారు. దేశమంతా వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఇలాంటప్పుడు ఎన్నికలు జరపడం అవసరం లేదన్నారు. ఆలయాల అంశాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఇక ముందు పాఠశాలలపై దాడులకు సైతం టీడీపీ వెనుకాడదని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story