- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అదో జూమ్ పార్టీ….
by srinivas |

X
దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును మంత్రి అనిల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. టీడీపీ ఓ జూమ్ పార్టీ అని ఆయన అన్నారు. చంద్రబాబుకు డైరెక్ట్ రాజకీయాలు చేసే అలవాటు లేదన్నారు. వర్షాలు పడకుండా, డ్యామ్‌లు నిండకుండా ఉండాలని చంద్రబాబు కోరుకుంటారని అన్నారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తున్నామని తెలిపారు. దీన్ని అంగీకరించే పరిస్థితిలో చంద్రబాబు లేరన్నారు. అందుకే చంద్రబాబును ప్రజలు 23స్థానాలకు పరిమితం చేశారని అన్నారు.
Next Story