- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంఆర్ఎఫ్‌కు రూ.2కోట్ల విరాళం అందజేత
దిశ, ఖమ్మం: కరోనా బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల్లో తమ వంతు బాధ్యతగా వివిధ వర్గాల ప్రజలు అందజేసిన రూ.2కోట్ల విరాళాన్ని సోమవారం సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.ఈ క్రమంలోనే మమత వైద్య విద్యా సంస్థ చైర్మన్‌గా ఉన్న మంత్రి అజయ్ కాలేజీ యాజమాన్యం తరఫున రూ.25 లక్షల విరాళాన్ని ఆదివారం ప్రకటించారు. మంత్రి పిలుపు మేరకు గత 5రోజులుగా ఖమ్మంలోని నగర ప్రముఖులు, వర్తక, వ్యాపారులు, విద్యా సంస్థలు, ఆస్పత్రి నిర్వాహకులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు మొత్తంగా ఇప్పటి వరకు రూ.కోటి డెబ్భై ఐదు లక్షల విలువైన చెక్కులు మంత్రికి అందజేశారు. దానికి మరో రూ.25 లక్షలు కలిపి మొత్తం రూ.2 కోట్ల విలువైన చెక్కులను రేపు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసి అందజేయనున్నట్టు తెలిపారు.
Tags: corona, cmrf, rs.2 crore donate, minister ajay, lockdown