- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరోనా వస్తుందని ముందే ఊహించిన మైకేల్ జాక్సన్?
by sudharani |

X
దిశ, వెబ్‌డెస్క్: దివంగత పాప్ సంచలనం మైకేల్ జాక్సన్, కరోనా వైరస్ లాంటి ప్రపంచ మహమ్మారి ముందే వస్తుందని ఊహించాడట, అందుకే అతను ఎప్పుడూ ముఖానికి మాస్కు పెట్టుకుని తిరిగేవాడని ఆయనకి డ్రైవర్‌గా పనిచేసిన మాట్ ఫిడేస్ చెప్పారు. ఒకవేళ మైకేల్ జాక్సన్ ఇప్పుడు బతికి ఉంటే ఏమనేవారని అడిగిన ప్రశ్నకు తాను చెప్పినట్లే జరిగిందని అనేవాడని మాట్ ఫిడేస్ సమాధానం చెప్పారు.
మైకేల్ ఫేస్ మాస్కు వేసుకుని తిరగడానికి అప్పట్లో చాలా మంది విమర్శించారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన పాటించిన విధానాన్నే పాటిస్తున్నారని మాట్ అన్నారు. అప్పట్లో ఆయన మాట ఎవరూ వినడం లేదని మైకేల్ అప్పుడప్పుడు బాధపడేవాడని కూడా మాట్ తెలిపారు.
Next Story