రెండో దశపై మెట్రో ఫోకస్

by Shyam |
రెండో దశపై మెట్రో ఫోకస్
X

దిశ, హైదరాబాద్ : మెట్రో రెండో దశ రైల్ మార్గాలపై దృష్టిసారించినట్టు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ కూకట్‌పల్లి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ మార్గంలో ఎలివేటేడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టులను పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడతామని ఆయన తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రూట్‌ ఆలస్యానికి ఆర్థిక సమస్యలు కొంత కారణమని వివరించారు.

Advertisement

Next Story