- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మత్స్యకార ఉద్యమ మద్దతుకు వినతి
by Shyam |

X
దిశ, సికింద్రాబాద్: చేప పిల్లల పంపిణీ టెండర్లను రద్దుచేసి మత్స్య సొసైటీ బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాలని మత్స్యకార సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇందు కోసం గత ఐదు రోజులుగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులకు వినతిపత్రాలు ఇచ్చామని తెలంగాణ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ తెలిపారు. గంగపుత్ర రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు ఆర్కే ప్రసాద్, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, సీసీఐ నేత చాడ వెంకట్ రెడ్డిలను కలిసి ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరినట్లు వెల్లడించారు.
Next Story