- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
2020 – లెజెండ్.. ‘మయూరి’ సుధా చంద్రన్
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్ : సుధా రామచంద్రన్‌కు భారతీయ సినీపరిశ్రమలో గొప్ప స్థానం ఉంది. యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయిన తను.. కృత్రిమ కాలుతో నృత్యం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అలాంటి గొప్ప నృత్యకళాకారిణి అయిన తన జీవితం ‘మయూరి’గా వెండితెరపై ఆవిష్కృతం కాగా.. ఆ సినిమాలో తనే నటించి మెప్పించింది.
ఆ తర్వాత బుల్లి తెరపై కూడా రాణిస్తున్న సుధా రామచంద్రన్‌ను వీబీ ఎంటర్‌టైన్మెంట్స్.. బుల్లితెర అవార్డ్స్ -2020లో ‘లెజెండ్’ అవార్డ్‌తో ఘనంగా సత్కరించింది. బొప్పన కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జీవితా రాజశేఖర్, శివాజీ రాజా, బాబూ మోహన్, అంబికా కృష్ణ హాజరయ్యారు.
Next Story