- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గెలిస్తే ఫైనల్స్…
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: జియో ఉమెన్స్ టీ20 చాలెంజ్‌లో భాగంగా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు షార్జాలో వెలాసిటీ, ట్రయల్‌బ్లేజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలి మ్యాచ్ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న మిథాలీ రాజ్ సేన.. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే నేరుగా ఫైనల్స్ చేరుతుంది. ఇక స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్‌బ్లేజర్స్ జట్టులో దీప్తి శర్మ, ఝులన్ గోస్వామి, రాజేశ్వరీ గౌక్వాడ్, రిచా ఘోష్, హర్లీన్ వంటి అనుభవజ్ఞలు ఉన్నారు. ఈ మ్యాచ్ వెలాసిటీ గెలిస్తే.. ఆ తర్వాత సూపర్‌నోవాతో జరిగే మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ తప్పక గెలవాల్సి ఉంటుంది.
Next Story