- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థియేటర్ నుంచి ఓటీటీకి వచ్చేస్తోన్న విజయ్ ‘మాస్టర్’
దిశ, వెబ్‌డెస్క్: ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ నెల 13న రిలీజ్ అయిన సినిమా ఇండియాలోనే కాదు ఓవర్ సీస్‌లోనూ ఎక్స్‌ట్రార్డినరీ బిజినెస్ చేసింది. కొవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా సరే ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించిన వసూళ్లు సాధించింది. మొత్తానికి బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన ‘మాస్టర్’ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఈ నెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్‌లో విడుదలైన 13 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మాస్టర్’.. థియేటర్ నుంచి ఓటీటీకి వస్తున్న ఫస్ట్ బిగ్గెస్ట్ స్టార్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రైమ్‌లో ట్రైలర్ రిలీజ్ కాగా, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
Enroll for the biggest class of 2021. Trailer out now!
Meet #MasterOnPrime, January 29!@actorvijay @VijaySethuOffl @MalavikaM_ @andrea_jeremiah @imKBRshanthnu @iam_arjundas @Dir_Lokesh pic.twitter.com/huTRWuKNCB
— amazon prime video IN (@PrimeVideoIN) January 27, 2021
ఒక స్టార్ సినిమా థియేటర్స్‌లో ఎక్కువ రోజులు ఉంటే కలెక్షన్స్ బాగుంటాయనుకునే మేకర్స్.. కరోనా కారణంగా మైండ్ సెట్ మార్చుకున్నారు. పరిస్థితులను బట్టి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీ బాట పడుతున్నారు. ‘మాస్టర్’ ఓటీటీలో రిలీజ్ కావడం వల్ల కొవిడ్ భయంతో థియేటర్లకు వెళ్లలేని ఆడియన్స్ ప్రైమ్ ద్వారా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు మేకర్స్.