- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొగల్రాజపురంలో భారీ దోపిడీ
<p>దిశ, వెబ్డెస్క్: విజయవాడలోని మొగల్రాజపురంలో సోమవారం భారీ దోపిడీ జరిగింది. ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ ఇంట్లో నలుగురు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో చొరబడి రూ.50 లక్షల నగదు, బంగారం దోచుకెళ్లారు. గమనించిన కుటుంబసభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, డాక్డర్ భార్య, కుమారుడిని కట్టేసి చితక్కొట్టారు. సమాచారం అందుకున్న డీసీబీ హర్షవర్ధన్ రాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. Read Also… పోలీసుల […]</p>

X
దిశ, వెబ్డెస్క్: విజయవాడలోని మొగల్రాజపురంలో సోమవారం భారీ దోపిడీ జరిగింది. ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ ఇంట్లో నలుగురు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో చొరబడి రూ.50 లక్షల నగదు, బంగారం దోచుకెళ్లారు. గమనించిన కుటుంబసభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, డాక్డర్ భార్య, కుమారుడిని కట్టేసి చితక్కొట్టారు. సమాచారం అందుకున్న డీసీబీ హర్షవర్ధన్ రాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
Read Also…
Next Story






