నీట్, జేఈఈ పరీక్షలు : లక్నోలో ఉద్రిక్తత   

by Shamantha N |   ( Updated:2020-08-27 08:18:51.0  )
నీట్, జేఈఈ పరీక్షలు : లక్నోలో ఉద్రిక్తత   
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్, లక్నోలోని రాజ్ భవన్ ముందుసమాజ్ వాదీ పార్టీ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. కరోనా నేపథ్యంలో నీట్, జెఇఇ పరీక్షలను వాయిదా వేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వారిపై లాఠీ ఛార్జి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.



Next Story

Most Viewed