నంద్యాలలో భారీ పేలుడు

by srinivas |   ( Updated:2021-03-30 11:19:09.0  )
నంద్యాలలో భారీ పేలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాల చెక్‌పోస్టు దగ్గర భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక హోటల్‌లో 3 గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు ఎగిసిపడ్డాయి. భారీ పేలుడుతో స్థానిక ప్రజలు పరుగులు తీశారు. ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

హోటల్ గుడిసెలో పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అటు మంటలు పక్కనే ఉన్న షాపులకు వ్యాప్తి చెందాయి.

Advertisement

Next Story