బస్సు‌లో ఎవరికీ మాస్క్ లేదని

by Aamani |
బస్సు‌లో ఎవరికీ మాస్క్ లేదని
X

దిశ, బోథ్ :రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇక పోలీసులు మాస్క్ లు పంపిణీ చేయడం, అందరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకుంటూ, ప్రజలలో కరోనా పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా కానీ చాలా వరకు ప్రజలు ఈ నియమాలు పాటించడం లేదు. బస్సులో ప్రయాణం చేస్తున్న చాలా మంది మాస్క్ ధరించక పోవడం గమనించిన ఆలంబన సొసైటీ వారు బస్సు లో మాస్కు అనే కార్యక్రమము ద్వారా మాస్క్ లు పంపిణీ చేశారు.

Advertisement
Next Story

Most Viewed