ఒమిక్రాన్ పేరుతో ప్రజలను మోసం చేస్తారా..?

by vinod kumar |   ( Updated:2021-12-11 08:52:51.0  )
ఒమిక్రాన్ పేరుతో ప్రజలను మోసం చేస్తారా..?
X

దిశ, నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఒమిక్రాన్ వైరస్ పేరుతో మెడికల్ షాపుల్లో శానిటైజర్, మాస్కుల పేరిట ధరలను పెంచి సామాన్య ప్రజలను మోసం చేయడం సరికాదని నాగర్ కర్నూలు జిల్లా మాల మహానాడు అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై మెడికల్ దుకాణాలపై నిఘా ఉంచాలని, ధరలు అమాంతం పెంచి జనాలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.

Next Story

Most Viewed