కాలువలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం

by srinivas |   ( Updated:2020-08-23 05:11:00.0  )
కాలువలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని ఏలేరు కాలువలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. తన కూతురు(3)ని వంతెన పై వదిలి కాలువలోకి దూకేసింది. ఇది గమనించిన స్థానిక యువకులు, పోలీసులు కాలువలోకి దూకి బాధితురాలిని రక్షించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో భార్య భర్తలిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story