- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరియమ్మ కేసు: SI, ఇద్దరు కానిస్టేబుళ్లు సర్వీసు నుంచి తొలగింపు

X
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి-భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన మరియమ్మ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన బాధ్యులు ఒక్కొక్కరిపై వేటు పడుతోంది. ఇప్పటికే, ఆ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుళ్లు జానయ్య, రషీద్‌లను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. తాజాగా.. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
Next Story