- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హమాలీల సమస్యలను పరిష్కరిస్తాం
by Shyam |

X
దిశ, న్యూస్‌బ్యూరో: పౌరసరఫరాల సంస్థలో పనిచేసే హమాలీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, పేద ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా తక్షణమే సమ్మెను విరమించి విధులకు హాజరు కావాలని సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హమాలీ యూనియన్లకు విజ్ఞప్తిచేశారు. పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విధులకు హాజరైన వెంటనే సమస్యలను చర్చించి పరిష్కారానికి కృషి చేస్తారని ఛైర్మన్ హామీ ఇచ్చారు.
Next Story