- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చత్తీస్‌గఢ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: చత్తీస్‌గడ్ రాష్ట్రం కొండగావ్ మరియు కంకెర్ జిల్లాల సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకి మధ్య మంగళవారం ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపుగా 4 గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహం, యూనిఫారమ్స్, రోజువారీ సామగ్రి, పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Next Story