- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇద్దరు ఇన్‌ఫార్మర్లను హత్య చేసిన మావోలు
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: గత కొన్నేండ్లుగా సైలెంట్‌గా మావోయిస్టులు మళ్లీ తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు మావోలకు మధ్య కాల్పులు కూడా జరిగాయి. అంతేగాకుండా కొన్ని డిమాండ్లతో కూడిన కరప్రతాలు కూడా ఇటీవల రోడ్డుపై వెలిసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లాలో పొట్లిమిచ్చిపారాలో పోలీసుల ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. అనంతరం పలువురిపై మావోయిస్టులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
Next Story