- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హిడ్మా ఇంత పని చేశాడేంటి.. ఆ జవాన్ పరిస్థితి అంతేనా..!
by Anukaran |

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా జోనాగుడా వద్ద జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మిస్సయిన జవాన్‌ను తామే కిడ్నాప్ చేశామని మావోయిస్టులు ప్రకటించినట్టు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. కిడ్నాప్ అయిన కోబ్రా జవాన్ రాజేశ్వర్ సింగ్ మన్హాస్గా భావిస్తున్నారు. ఘటన తరువాత నుండి సదరు జవాను కనిపించకుండా పోయాడని పోలీసులు అతని కోసం ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో మావో నేత హిడ్మా జవాన్ తమ ఆధీనంలో ఉన్నాడని మీడియాకు సమాచారం ఇవ్వడంతో పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఆయన మాత్రం క్షేమంగానే ఉన్నాడని మావో వర్గాలు తెలిపాయి.
Next Story