- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు..
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మావోయిస్టు అగ్రనేతలను కలిసి వస్తునట్లు సమాచారం. పట్టుబడ్డ వారిలో నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, లాయర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story