ఈరాత్రే బాదిరావు అంత్యక్రియలు..

by  |
ఈరాత్రే బాదిరావు అంత్యక్రియలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు బాదిరావు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన స్వస్థలమైన నేరేడుగొండ మండలం అద్దాలా తిమ్మాపూర్‌కు ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని పోలీసులు తరలించారు.

అనంతరం కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించారు. భారీ బందోబస్త్ మధ్య ఈ రాత్రికే అంత్యక్రియలు నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు.


Next Story