- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మావోయిస్టుల కొత్త తరహ దాడులు

X
దిశ, వెబ్‌డెస్క్ : మావోయిస్టులు కొత్త తరహ దాడులకు తెరలేపారు. రహదారులకు సమీపంలో మకాం వేసి బాణాలతో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఛత్తీస్ గఢ్‌లో మావోలు తొలిసారి కొత్త తరహా అంబుష్ దాడి చేశారు. రాజమండ్రి – జగదల్ పూర్ జాతీయ రహదారిపై ప్రయాణించే భారీ వాహనాలపై బాణం బాంబ్ తో దాడికి పాల్పడ్డారు. సుక్మా జిల్లా డోర్నపాల్ వద్ద జరిగిన ఈ దాడిలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల కొత్త తరహ దాడులతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
Next Story