- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మనీష్ హాఫ్‌సెంచరీ ‘ఫినిష్’
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు తొలుత దారుణంగా విఫలమైనా మనీష్ పాండే జట్టుకు అండగా నిలబడ్డాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే ఆడుతూ పరుగుల వరద పారించాడు.
ఒకానొక సమయంలో ఫోర్లు, సిక్సులతో రాజస్థాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. దీంతో 50(28)బంతుల్లోనే అద్భుతంగా తన హాఫ్ సెంచరినీ పూర్తి చేసుకున్నాడు. మనీష్ సాధించిన పరుగుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సులు ఉండటం విశేషం.
Next Story